వార్తలు
అప్రమత్తమైన అమెరికా యంత్రాంగం
వాషింగ్టన్: భీకర్ తుపాను ‘ సాండీ ‘ అమెరికాను వణికిస్తోంది. ఈ రోజు రాత్రికి న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో తుపాను తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూయార్క్ నగరంలోని తీర ప్రాంతల నుంచి…
