వార్తలు
ఈ నెల 20న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: ఈ నెల 20న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ జయప్రకాష్రావు మీడియాతో మాట్లాడుతూ 934 కళాశాలలు అఫిడవిట్లు అందిచాయని తెలిపారు. ఇందులో 483 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అఫిడవిట్లు…
