Friday, 6 November 2026

ఈ నెల 20న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఈ నెల 20న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాష్‌రావు మీడియాతో మాట్లాడుతూ 934 కళాశాలలు అఫిడవిట్లు అందిచాయని తెలిపారు. ఇందులో 483 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అఫిడవిట్లు ఇచ్చిన 483 ఇంజినీరింగ్‌ కళాశాలలను కౌన్సింలింగ్‌లో చేర్చుతామన్నారు. అఫిడవిట్లు అందించని వాటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *