వార్తలు
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ది సధ్యమవుతుంది
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్రానికి మరోమారు లేఖ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆపార్టీ రాయలసీమ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రగాడ కోరిక అని, ఇందులో…
