వార్తలు
రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలి: టీజీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేశరాజధానికి వెళ్లి వచ్చిన అనంతరం రాయలసీమ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని మంత్రి టీజీ వెంకటేశ్ తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలని…
