Tuesday, 3 November 2026

రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలి: టీజీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దేశరాజధానికి వెళ్లి వచ్చిన అనంతరం రాయలసీమ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని మంత్రి టీజీ వెంకటేశ్‌ తెలిపారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమ పరిస్థితి స్పష్టం చేయాలని అధిష్ఠానానికి కోరనున్నట్టు టీజీ తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *