జిల్లా వార్తలు
అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ నిర్వహణ
రెంజల్: మండలంలోని నీల, దాదాపూర్, రెంజల్, వీరన్నగుట్ట, కల్యాపూర్ గ్రామాల్లో ఆదివారం మంత్రి సుదర్శన్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో దళితవాడల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…
