ఆదిలాబాద్
అభివృద్ధి పనులకు రూ.232 కోట్లు మంజూరు
ఆదిలాబాద్, నవంబర్ 12 : జిల్లాలో మారుమూల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు 232 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. తీవ్రవాద ప్రవాహిత ప్రాంత అభివృద్ధి పథకం కింద 231.92 కోట్లు మంజూరు అయ్యాయని, ఈ…
