Tuesday, 3 November 2026

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు

జిల్లా వార్తలు

అభివృద్ధి పనులకు శ్రీకారం

తాండూరు,జనంసాక్షి: తాండూరు మండలం కరంకోట, ఓగ్గిపూర్‌ గ్రామాలలో  రూ. 22 లక్షల అభివృద్ధి పనులకు శాసనసభ్యులు మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కరీంనగర్

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: డీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపూర్‌, హరిదాస్‌నగర్‌, మధిర, ఎల్లారెడ్డిపేట , గొల్లపల్లి, బొప్పాపూర్‌, కోరుట్లపేట, బండలింగపల్లి, గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కేంద్రాలను ఆయన ప్రారంభించారు.…