Sunday, 8 November 2026

అభ్యర్థనను

హైదరాబాద్

ఐపిఎస్‌ ఉమేశ్‌కుమార్‌ అభ్యర్థనను పరిశీలించాలి:సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: డిజీపీ పదవికోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది. డీజీపీ పదవికి దినేష్‌రెడ్డి నియమకం చెల్లదని ఆయన కన్నా సీనియర్‌ అధికారులు ఉన్నందున దినేష్‌రెడ్డి స్థానంలో సీనియర్‌ ఐపిఎస్‌…