Featured News
ఎన్డిఎలో ప్రణబ్‌కు పెరుగుతున్న సానుకూలత
రాష్ట్రపతి ఎన్నికలు న్యూఢిల్లీ, జూన్ 16 : రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఈ దశలో పోటీ వల్ల తమకు ఇరకాట పరిస్థితి ఎదురవుతుందని…

