హైదరాబాద్
బెయిల్ మంజూరు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్: తనకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్ జగన్ ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన హోదాను పరిగణనంలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని…
