Thursday, 5 November 2026

అమరజ్యోతి ర్యాలీని ప్రరంభించిన బాలకృష్ణ

హైదరాబాద్

అమరజ్యోతి ర్యాలీని ప్రరంభించిన బాలకృష్ణ, లోకేశ్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 17వ వర్థంతి సందర్బంగా సినీ నటుడు బాలకృష్ట, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్‌ రసూల్‌పురాలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీని బాలకృష్ట, లోకేశ్‌…