అంతర్జాతీయం
అమెరికాలో జడ్జిగా ప్రవాస భారతీయుడు!
వాషింగ్టన్; ఛండీగఢ్లో జన్మించిన ప్రవాస భారతీయుడు శ్రీకాంత్ శ్రీనివాస్ అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపిక కానున్నారు.దేశంలోనే రెండవ అత్యున్నత కోర్టుగా వ్యవహరించే వాషింగ్టన్లోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా ఆయన ఎన్నికైతే, ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియావాసిగా…
