Featured News
అమెరికాలో బతుకమ్మ వేడుకలు
వాషింగ్టన్,అక్టోబర్ 22 (జనంసాక్షి): విదేశాల్లోనూ బతుకమ్మ పండగలు జోరుగా సాగుతున్నాయి. అమెరి కాలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బతుకమ్మ ఆడి పాడుతున్నారు. గ్రేటర్ ఇండి యానా పోలీస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలను…

