Wednesday, 4 November 2026

అమెరికా జడ్జిగా భారతీయ-అమెరికన్‌ శ్రీనివాసన్‌?

అంతర్జాతీయం

అమెరికా జడ్జిగా భారతీయ-అమెరికన్‌ శ్రీనివాసన్‌?

వాషింగ్టన్‌: అమెరికాలోని ప్రతిష్టాత్మక వాషింగ్టన్‌ డి.సి అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్‌ న్యాయ కోవిదుడు శ్రీకాంత్‌ ‘శ్రీ’శ్రీనివాసన్‌ నియామకం దాదాపు ఖరారైంది. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన సేనేట్‌ న్యాయ వ్యవస్ధ కమీటీ సమావేశంలో విపక్ష రిపబ్లికన్‌ సెనేటర్లు…