Tuesday, 3 November 2026

అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటం బహుకరణ

సీమాంధ్ర

అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటం బహుకరణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువైన దానేశ్వరి అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటాన్ని భక్తులు బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన వర్మ కుటుంబీకులు ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ…