Tuesday, 3 November 2026

అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటం బహుకరణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువైన దానేశ్వరి అమ్మవారికి 50 కాసుల స్వర్ణ కిరీటాన్ని భక్తులు బహుకరించారు. హైదరాబాద్‌కు చెందిన వర్మ కుటుంబీకులు ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్‌ షణ్ముగం చేతులమీదుగా కిరీటాన్ని అందజేశారు. వీరు గతంలోనూ దాదాపు 60 కాసుల విలువ చేసే బంగారు అభరణాలను అమ్మవారికి బహుకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *