అంతర్జాతీయం
అరగంట వ్యాయామంతో దూరమయ్యే ధూమపానం
వాషింగ్టన్, ధూమపానం మానేయడానికి ఓ పరిష్కారాన్ని పరిషోధకులు సూచిచారు. ముఖ్యంగా టీనేజర్లు రోజుకు అరగంట వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే ధూమపానాన్ని మానేయవచ్చని తేల్చారు. పూర్తిగా మానేయలేక పోయినా, చాలా వరకు ధూమపానాన్ని నియంత్రించేందుకు శారీరక శ్రమ ఉపయోగపడుతుందని…
