Featured News
ప్రభుత్వమా .. తెలంగాణ ప్రజలను
రెచ్చగొట్టొద్దు : ఈటెల నిర్బంధానికి భయపడం : నాగం హైదరాబాద్,సెప్టెంబర్ 27 (జనంసాక్షి): తెలంగాణ ప్రజలను ప్రభుత్వమే రెచ్చగొడుతోందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని టిఆర్ఎస్, తెలంగాణ నగారా సమితి నేతలు…

