జిల్లా వార్తలు
అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో
దంతాలపల్లి: సడక్ బందులో పాల్గొన్న ఐకాస, తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నరసింహుల పేట మండలం దంతాలపల్లిలో రాజకీయ ఐకాస, తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. ఐకాస ఛైర్మన్ కోదండరాంను,…
