అంతర్జాతీయం
అరేబియాలో బతుకమ్మ వేడుకలు
అరేబియా: ఉద్యోగ,ఉపాధి వేటలో ఎల్లలు దాటిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా ప్రవాస తెలంగాణవాసులు పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగా అయిన బతుకమ్మ వేడుకల్ని యూనైటీడ్ అరబ్ ఎమిరెట్స్(యూ.ఏ.ఇ)లో ఎమిరెట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం(ఇ.టి.సి.ఎ) నేతృత్వంలో…
