తెలంగాణ
అర్ధాంతరంగా ముగిసిన మిస్త్రీ పర్యటన
హైదరాబాద్,(జనంసాక్షి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతగా ఇక్కడకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కార్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మధుసూదన్ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్దాంతరంగా ముగిసింది. ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మిగిలిన జిల్లాల సమీక్షలు…
