Wednesday, 4 November 2026

అలకబూనిన డిప్యూటీ సిఎం రాజనర్సింహ

హైదరాబాద్

అలకబూనిన డిప్యూటీ సిఎం రాజనర్సింహ

హైదరాబాద్‌: సిఎం కిరణ్‌కూమార్‌,డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహల మధ్య నెలకొన్న విభేధాలు మరోసారి బయటపడ్డాయి.డిప్యూటీ సీఎం ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు.ఈ నేపధ్యంలో తనతో పాటు మెదక్‌ జిల్లా సమావేశానికి రావాలని కోరగా…