హైదరాబాద్: సిఎం కిరణ్‌కూమార్,డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహల మధ్య నెలకొన్న విభేధాలు మరోసారి బయటపడ్డాయి.డిప్యూటీ సీఎం ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు.ఈ నేపధ్యంలో తనతో పాటు మెదక్ జిల్లా సమావేశానికి రావాలని కోరగా దానికి రాజనర్సింహ నిరాకరించినట్లు సమాచారం తనకు తగిన ప్రాధాన్యత లభించటం లేదని ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది.అలకబూనిన డిప్యూటీ సిఎం రాజనర్సింహ
హైదరాబాద్: సిఎం కిరణ్‌కూమార్,డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహల మధ్య నెలకొన్న విభేధాలు మరోసారి బయటపడ్డాయి.డిప్యూటీ సీఎం ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు.ఈ నేపధ్యంలో తనతో పాటు మెదక్ జిల్లా సమావేశానికి రావాలని కోరగా దానికి రాజనర్సింహ నిరాకరించినట్లు సమాచారం తనకు తగిన ప్రాధాన్యత లభించటం లేదని ఆయన అలకబూనినట్లు తెలుస్తోంది.




