జిల్లా వార్తలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వరంగల్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బృంద నృత్యాలను చాలా బాగా ప్రదర్శించారు. సెంట్‌గాబ్రియల్ పాఠశాల విద్యార్థుల…
