Tuesday, 3 November 2026

అల్లూరి విగ్రహ ఏర్పాటులో విఫలమైన టీడీపీ

సీమాంధ్ర

అల్లూరి విగ్రహ ఏర్పాటులో విఫలమైన టీడీపీ

విశాఖపట్నం, జనంసాక్షి: పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటులో టీడీపీ విఫలమైందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. విగ్రహ ఏర్పాటుకు పార్లమెంట్‌ అనుమతిచ్చినా టీడీపీ స్పందించలేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.…