జాతీయం
రాందేవ్ దీక్షకు టీడీపీ మద్దతు
ఢిల్లీ: రాంలీల మైదానంలో రాందేవ్ బాబా చేపట్టిన దీక్షకు తెలుగు దేశం మద్దతు తెలియజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ ఎంపీలు కొన్నకల్ల నారాయణ, సీఎం రమేష్‌లు రాందేవ్‌బాబాను కలిసి మద్దతు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా…
