Featured News
శాఖ మార్పు వల్ల బాధలేదు : జైపాల్‌రెడ్డి ,అవినీతిపరులకే కేంద్రం పట్టం :కేజ్రీవాల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (జనంసాక్షి): శాఖమార్పు వల్ల తనకు ఎలాంటి బాధ లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రిగా జైపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోలియం శాఖమంత్రి…

