Tuesday, 3 November 2026

అవినీతి మంత్రులపై సీఎం నిర్ణయం తీసుకోవాలి :వీ హెచ్‌

జాతీయం

అవినీతి మంత్రులపై సీఎం నిర్ణయం తీసుకోవాలి :వీ హెచ్‌

న్యూఢిల్లీ : కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను కాంగ్రెస్‌ అధిష్ఠానం పక్కనబెట్టిందని సీనియర్‌ నేత వి. హనుమంతరావు అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని ఆయన ఢిల్లీలో చెప్పారు. సోరియాగాంధీ నిర్ణయం…