వార్తలు
అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తాం: ఇంద్రసేనారెడ్డి
మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా భాజపా పూర్తి మద్దతు నిస్తుందని భాజపా జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల…
