సీమాంధ్ర
అవి రెండు కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు సీఎం
విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 355 అదర్శ పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా తేగాడలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా, వైకాపా పార్టీలు రెండు కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలని విమర్శించారు.…
