Tuesday, 3 November 2026

అశృనయనాల మధ్య ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

సీమాంధ్ర

అశృనయనాల మధ్య ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తెదేపా సీనియర్‌ నాయకులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారలాంఛనాలతో భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు…