ఆదిలాబాద్
అశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
తలమడుగు : మండలంలోని ఉమ్మి, పూనగూడ అశ్రమ పాఠవాలలను మంగళవారం ఏజెన్సీ డీఈఓ గటిక అక్ష్మణ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాద్యాయుల పనితీరు, బోదనకు సంబందించి అరా తీశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విదులపట్ల నిర్లక్ష్యంగా ఉపేక్షించేది…
