ఖమ్మం
అశ్వరావూపేటలో రెండవ పామాయిల్ పరిశ్రమ
ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం జిల్లా అశ్వరావూ పేట మండలంలో రెండవ పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించింది. గంటకు 20 నుంచి 40టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు రూ. 38.75కోట్లు మంజూరు…
