జాతీయం
అసమానతలు తొలగించడం అంత తొందరగా కాదు : ప్రధాని
న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఇంకా కృషి చేస్తుందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో ఫిక్కీ సదస్సును ప్రధాని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అసమానతలు రాత్రికి రాత్రే తొలగించడం అసాధ్యమని చెప్పారు. మితిమీరిన నిరాశావాదమే అభివృధ్ధికి ఆటంకమని…
