Friday, 6 November 2026

అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

జాతీయం

అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

  ముంబాయి: ప్రజలనుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి, న్యాయస్థానం విమర్శించడంతో వ్యంగ చిత్రకారుడు అసీం త్రివేదీపై దేశద్రోహం అభియోగాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం ముంబాయి హైకోర్టు తెలియజేసింది. జాతీయ చిహ్నాలను అవమానించారనే ఆరోపణలపై అసీం…