ఎడిట్ పేజీ
అసెంబ్లీ లేనప్పుడు గోడలకు చెప్పుకోవాలా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కాకుండా సమావేశాలు పూర్తయ్యాక నిర్వహించుకోండి అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ఉచిత సలహా ఇచ్చాడు. శాంతియుతంగా చేపట్టబోయే…
