జిల్లా వార్తలు
అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి
దంతాలపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో నర్సింహుల పేట మండలం వంతాడపూల స్టేజీ వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు…
