జిల్లా వార్తలు
రెండు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ
చర్చలు జరుపుతున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు నెల్లూరు, జూన్ 12 : జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా లోక్సభ నియోజకవర్గానికి, ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంటుకు ఎన్నికలు మంగళవారం నాడు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో…
