Thursday, 5 November 2026

అసోంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కోక్రాఝర్‌ జిల్లా రాణిబులి గ్రామంలో బోడో

వార్తలు

అసోంలో చెలరేగిన అల్లర్లు..ముగ్గురి మృతి

గౌహతి: అసోంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కోక్రాఝర్‌ జిల్లా రాణిబులి గ్రామంలో బోడో వర్గాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను గౌహతి మెడికల్‌ కళాశాలకు తరలించారు. దీంతో అల్లర్లలో ఇప్పటివరకూ మృతి చెందినవారి…