జాతీయం
అహ్లువాలియాని కలిసిన తెదేపా ఎంపీల బృందం
న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందం నేడు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను కలిసింది. మైనారిటీ సంక్షేమ కోసం 12వ ప్రణాళికలో రూ. 59 వేల కోట్లు కేటాయించాలని తెదేపా…
