ఆదిలాబాద్
ఆందోళనకు సిద్ధమవుతున్న వామపక్షాలు
ఆదిలాబాద్, నవంబర్ 18: ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై వామ పక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర నడుచుకోవడం లేదని సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసి నాయకులు రాఘవులు, దత్తాత్రి, అరుణ్‌కుమార్, నారాయణ దుయ్యబట్టారు. ప్రభుత్వం…
