హైదరాబాద్
ఆందోళనల మధ్య బహిరంగ విచారణ ప్రారంభం
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్‌లో ఆందోళనల మధ్య ఈఆర్‌సీ బహిరంగ విచారణ ప్రారంభమైంది. ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు విచారణ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలు అక్రమమంటూ ఆందోళనకు…
