ఎడిట్ పేజీ
పుండుమీద కారం జల్లితే ఊర్కోం
ఔను! అది అరవై ఏళ్ల మానని పుండే. ఆంధ్రరాష్ట్ర అవతరణ తెలంగాణ ప్రజల పాలిట శాపం. ఆ రోజును తెలంగాణ ప్రజలు దుర్దినంగా భావిస్తూ అవతరణ వేడుకలను బహిష్కరిస్తూ నల్లజెండాలతో నిరసనలు తెలుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగి…
