ఎడిట్ పేజీ
ఆంధ్రాకు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా?
రైతన్న ఆరుగాలం శ్రమించి అందరికి అన్నం పెట్టే త్యాగమూర్తి. అనేక ఆటుపోట్లు.. ఒడిదుడుకులు.. కష్టనష్టాలు ఓర్చుకొని ఏరువాక సాగించే రైతన్నలను ఆదుకోవడంలో, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదినుంచి సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యమే…
