వార్తలు
కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల కోరుతూ మాజీమంత్రి దీక్ష
అవనిగడ్డ: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్దప్రాసాద్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నాగార్జున సాగర్ నుంచి నీటివిడుదల చేయవద్దంటూ కోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం…
