ఆదిలాబాద్
ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు
విద్యానగర్, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ మండలాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ 1లో వ్యాసరచన సమయం…
