జిల్లా వార్తలు
సమగ్ర సర్వే నిర్వహించండి : జేసీ
శ్రీకాకుళం, జూన్ 12 : సమన్వయంతో పనిచేసి సమగ్ర సర్వే నిర్వహించి ఆటవీ భూములను పంపిణీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.భాస్కర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమన్వయం లోపం కారణంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నయన్నారు. కలెక్టరేట్‌లోని…
