Sunday, 15 November 2026

ఆటు కమిటీలు లేవనెత్తిన ఆంశాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి సమాధానాలు రావడం లేదని స్పీకర్‌ సీఎస్‌కు తెలిపారు.

హైదరాబాద్

పక్షంలోగా అన్ని శాఖల సమాధానాలు ఇవ్వాలి

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్నన ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని శాషనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ఇప్పటికి 110ప్రశ్నలకు, మరో 315శూన్యగంట ఆంశాలకు వివిధ శాఖల నుంచి…